News Telugu: E-cigarettes: ప్రాణాలు పోతున్న మత్తును వదలని యువత

2019 నుంచే ఈ-సిగరెట్లు, E-cigarettes వేపింగ్ పరికరాలపై నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ-మత్తు ఉత్పత్తుల వ్యాపారం గుట్టుగా కొనసాగుతోంది. అధిక ధరలకు వీటిని విక్రయిస్తున్న వ్యాపారులపై నిఘా బలపరుస్తామని అధికారులు చెబుతున్నారు. గంజాయి (Drug) వినియోగం పెరుగుతుండగా, ఇప్పుడు టీనేజర్లు ఈ-మత్తు పరికరాలపై ఆకర్షితులవుతున్నారు. తాము కేవలం ఫ్యాషన్‌గా మొదలుపెట్టిన అలవాటు, కొంత కాలంలోనే వ్యసనంగా మారుతోంది. Water:నీళ్లు మంచిదే కానీ మోతాదుకు మించరాదు వైద్యుల హెచ్చరికలను పట్టించుకోవడంలేదు E-cigarettes నిజామాబాద్ జిల్లా పరిధిలో 18–35 … Continue reading News Telugu: E-cigarettes: ప్రాణాలు పోతున్న మత్తును వదలని యువత