Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్‌(Dragon Fruit) అనేది పీచు, ప్రోటీన్‌, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలతో నిండిన పండు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో, రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇటీవల భారత్‌లో కూడా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తృతమవడంతో, ఈ పండు ఇప్పుడు అందరికీ సులభంగా లభిస్తోంది. శారీరక నిస్సత్తువ … Continue reading Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు