Latest Telugu News: Helmet: నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందా?

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చట్టపరంగా తప్పనిసరి. రోడ్డు ప్రమాదంలో ఇది మీ ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. అయితే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు పాడవుతుందని లేదా ఊడిపోతుందని చాలామంది భావిస్తున్నారు. బిగుతుగా ఉండే హెల్మెట్లు, జుట్టు కుదుర్లపై ఒత్తిడిని పెంచుతున్నాయని, దీనివల్ల చెమట పెరిగి, జుట్టు బలహీనపడుతుందని కొందరు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ట్రాఫిక్ పోలీసులు కారణాలు అడిగినప్పుడు, జుట్టు రాలిపోతుందని పెట్టుకోవడం లేదని కొందరు సమాధానాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి … Continue reading Latest Telugu News: Helmet: నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందా?