News telugu: Diabetes-ప్రీడయాబెటిస్ లక్షణాలు ..?

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిస్) ఒక అత్యంత వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధిగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన మేరకు, 830 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మొదట్లో ఈ వ్యాధి తేలికగా కనిపించదు. కానీ కొన్ని ప్రాథమిక సంకేతాలు మన శరీరం పంపిస్తుంది. వాటిని సమయానికి గుర్తించి చర్యలు తీసుకుంటే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. డయాబెటిస్ అంటే ఏంటి? డయాబెటిస్ అనేది శరీరంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయి ప్రమాదకరంగా పెరిగే … Continue reading News telugu: Diabetes-ప్రీడయాబెటిస్ లక్షణాలు ..?