Telugu News: Covid-19: కరోనా మహమ్మారి ఆరేళ్లు

ప్రపంచాన్ని పూర్తిగా నిలిచిపోయేలా కరోనా(Covid-19) మహమ్మారి ప్రారంభమై ఆరు సంవత్సరాలు కావస్తున్నాయి. 2019 డిసెంబర్‌లో చైనా వుహాన్ నగరంలో గుర్తించిన తొలి కేసు కొన్ని వారాల్లోనే నియంత్రణకు అందకుండా ప్రపంచమంతా వ్యాపించింది. దేశాలు లాక్డౌన్‌లోకి వెళ్లి, రవాణా, విద్య, వ్యాపారం—అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. 70 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం, అనేక కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడటం, చిన్న పెద్ద వ్యాపారాలు కుప్పకూలటం—ఇలా ఈ మహమ్మారి మానవ జీవితంపై లోతైన ముద్ర వేసింది. అనేక దేశాల ఆర్థిక … Continue reading Telugu News: Covid-19: కరోనా మహమ్మారి ఆరేళ్లు