CookingTips: వంటింట్లో పనికొచ్చే సులభ చిట్కాలు

ప్రతిరోజూ వంటింట్లో(CookingTips) ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కొన్ని సాధారణ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. బంగాళదుంపలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, చేతులకు కొద్దిగా నూనె రాసుకుని వాటిపై తేలికగా రుద్దితే మొలకలు రావడం ఆలస్యం అవుతుంది. ఈ విధానం నిల్వ కాలాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. గోధుమ పిండి, శెనగపిండి వంటి పిండి పదార్థాలు ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలంటే, వాటిని నిల్వ చేసే డబ్బాలో(CookingTips) బిర్యానీ ఆకులను ఉంచడం మంచిది. ఇవి సహజంగా పురుగులను … Continue reading CookingTips: వంటింట్లో పనికొచ్చే సులభ చిట్కాలు