Blue berries: చిన్న పండులో మహా ఆరోగ్య రహస్యం
బ్లూబెర్రీస్(Blue berries) చిన్నగా, గుండ్రంగా, నీలిరంగులో ఉండే రుచికరమైన పండు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో ప్రధానంగా పండే ఈ పండు, ఖరీదైనదైనా అద్భుతమైన పోషక విలువలతో ప్రసిద్ధి చెందింది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, అలాగే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. Read Also: Gout : గౌట్ ఉన్నవారు పాటించాల్సిన చిట్కాలు.. బరువు నియంత్రణకు సహాయపడే బ్లూబెర్రీస్‌బ్లూబెర్రీస్‌లో(Blue berries) కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్(Fiber) … Continue reading Blue berries: చిన్న పండులో మహా ఆరోగ్య రహస్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed