Black Carrot: బ్లాక్ క్యారెట్ ఆరోగ్య పోషకాలు

సాధారణంగా మనం ఆరెంజ్ రంగు క్యారెట్లను మాత్రమే చూసి ఉంటాం. క్యారెట్ అంటే మనకు గుర్తొచ్చే రంగు కూడా అదే. కానీ ప్రకృతిలో నలుపు రంగు క్యారెట్లు (Black Carrot) కూడా ఉన్నాయి. చాలా మందికి ఇవి తెలిసినా, వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలియదు. ఉత్తర భారతదేశంలో విస్తృతంగా పండించే ఈ క్యారెట్లను ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోనూ పైలట్ ప్రాజెక్ట్‌గా సాగు చేస్తున్నారు. ఢిల్లీ నుండి విత్తనాలు తెచ్చి, కున్నూర్‌లోని సిమ్స్ పార్క్ నర్సరీలో అటవీశాఖ … Continue reading Black Carrot: బ్లాక్ క్యారెట్ ఆరోగ్య పోషకాలు