Beauty tips: పెర్ఫ్యూమ్ సువాసన చాలాసేపు నిలిచే చిట్కాలు!

Beauty tips: పెర్ఫ్యూమ్ సువాసన ఎక్కువసేపు నిలవాలంటే కేవలం ఉత్పత్తి నాణ్యత మాత్రమే కాదు, దాన్ని ఎలా అప్లై చేస్తున్నామన్నదీ కీలకమని స్టైలిష్ట్ టీనా వాలియా చెప్పారు. చెవుల వెనుక భాగం, కాలర్ బోన్, మణికట్టులు, మోచేయి లోపలి భాగం, మోకాళ్ల వెనుక వంటి పల్స్ పాయింట్లపై పెర్ఫ్యూమ్(Perfume) స్ప్రే చేస్తే సువాసన బాగా నిలుస్తుందని ఆమె సూచించారు. Read Also: Health Tips: పైనాపిల్ తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు పెర్ఫ్యూమ్ అప్లై చేసే సరైన … Continue reading Beauty tips: పెర్ఫ్యూమ్ సువాసన చాలాసేపు నిలిచే చిట్కాలు!