Beauty Tips: చర్మానికి నిగారింపు తెచ్చే సులభమైన చిట్కాలు

పాలు కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా అద్భుత ఫలితాలు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్‌(Lactic acid) చర్మంలోని మృత కణాలను తొలగించి సహజ నిగారింపు తీసుకొస్తుంది. Read also: Child care: చలి తీవ్రతతో పిల్లల్లో పెరుగుతున్న దగ్గు, జలుబు కేసులు తేనెతో పాలు మిశ్రమంరెండు చెంచాలు(Beauty Tips) పచ్చి పాలు, ఒక చెంచా తేనె కలిపి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. కాటన్‌ బాల్స్‌ సహాయంతో ముఖంపై అప్లై చేసి 15 … Continue reading Beauty Tips: చర్మానికి నిగారింపు తెచ్చే సులభమైన చిట్కాలు