Latest news: Bad habit: ‘కామన్ సెన్స్’ లేదా?..

నలుగురిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి(Bad habit) చేయకూడని పని చేస్తే వెంటనే ‘కామన్ సెన్స్’ లేదా అని నిలదీస్తాం. ఇటీవల కాలంలో జ్ఞానం అనేకుల్లో కనిపించడం లేదు. ఇది చాలా సాధారమైనవిషయంగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా బైక్ లపై వెళ్తున్నప్పుడు, లేదా ఆటోలో వెళ్తున్నప్పుడు కొందరు టూవీలర్, త్రీవీలర్ నడుపుతూ, రోడ్డుపై ఉమ్మి వేస్తుంటారు. వెనకే వస్తున్న వాహనదారులపై ఆ ఉమ్మి పడుతుంది. దీంతో అక్కడ వారిమధ్య గొడవ జరుగుతుంది. ఇంకొందరు ఉంటారు బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో … Continue reading Latest news: Bad habit: ‘కామన్ సెన్స్’ లేదా?..