AP: ఆందోళన కలిగించేలా పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ

ఆంధ్రప్రదేశ్‌లో టీనేజీ గర్భధారణల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు కారణమవుతోంది. పాపులేషన్ మేనేజ్‌మెంట్ సర్వే ప్రకారం రాష్ట్రంలో సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే గర్భం ధరించడం వల్ల తల్లి, శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య మధ్యలోనే ఆగిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి సమాజం మొత్తం దృష్టి సారించాల్సిన అంశంగా మారింది. Read also: TTD: సులభంగా … Continue reading AP: ఆందోళన కలిగించేలా పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ