Coldrif Syrup : కోల్జిఫ్ సిరప్ వల్ల ఇప్పటిదాకా 20 మంది పిల్లలు బలి !!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలుషితమైన ‘కోల్డిఫ్’ కాఫ్ సిరప్ (Coldrif Syrup) తాగిన పిల్లల మరణాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా తాజా ప్రకటన ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా చింద్వారా జిల్లా నుంచి 17 మంది పిల్లల మరణాలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఇటీవల జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న చిన్నారులకు తల్లిదండ్రులు ఈ సిరప్ ఇచ్చారు. అయితే, సిరప్ తీసుకున్న కొన్ని గంటలకే … Continue reading Coldrif Syrup : కోల్జిఫ్ సిరప్ వల్ల ఇప్పటిదాకా 20 మంది పిల్లలు బలి !!