Women Health: మగవారి కంటే ఆడవారికే చలి ఎందుకు ఎక్కువంటే?

నిపుణుల ప్రకారం, పురుషులతో పోలిస్తే మహిళలు చలిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉండటానికి శరీర నిర్మాణం మరియు హార్మోన్ల నిర్మాణం ముఖ్య కారణాలు. ఈ కారణాల వల్ల మహిళలు చలికాలంలో పురుషులతో పోలిస్తే ఎక్కువగా చలిని అనుభవిస్తారని నిపుణులు సూచిస్తున్నారు. Read hindi news:hindi.vaartha.com Epaper: epaper.vaartha.com Read Also: