Women Health: ‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?

డెలివరీ తర్వాత కొంతమంది మహిళలు(Women Health) మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిని సాధారణంగా ‘మామ్స్ బ్రెయిన్’ అని పిలుస్తారు. బిడ్డ సంరక్షణలో పూర్తిగా నిమగ్నమవ్వడం, నిద్రలేమి, ఆహారంపై శ్రద్ధ తగ్గడం వంటివి దీనికి కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రసవానంతరం బాలింతలు తమ ఆరోగ్యాన్ని(Women Health) నిర్లక్ష్యం చేయకుండా సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ఆకుకూరలు, తాజా పండ్లు, పప్పుదినుసులు వంటి పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం … Continue reading Women Health: ‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?