Women health: PCOSకు నాలుగు రకాలు.. నిపుణులు చెబుతున్న కీలక తేడాలు

ప్రస్తుత జీవనశైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో పీసీఓఎస్ (PCOS) ఒకటి. అయితే ఇది ఒక్క(Women health) రకంగా కాకుండా, లక్షణాల ఆధారంగా నాలుగు విభాగాలుగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని A, B, C, D టైపులుగా గుర్తించారు. A టైప్ PCOS ఉన్నవారిలో మగ హార్మోన్లు(Women health) అధికంగా ఉండటం, అండం విడుదల కాకపోవడం, అలాగే అండాశయాల్లో తిత్తులు కనిపించడం ప్రధాన లక్షణాలు.B టైప్‌లో కూడా మగ హార్మోన్ల స్థాయి ఎక్కువగా … Continue reading Women health: PCOSకు నాలుగు రకాలు.. నిపుణులు చెబుతున్న కీలక తేడాలు