Winter Care:జుట్టు ఆరోగ్యం కోసం తప్పనిసరి హెయిర్ కేర్ చిట్కాలు

చలికాలం(Winter Care) వచ్చిందంటే చర్మంతో పాటు జుట్టు కూడా ఎక్కువగా పొడిబారుతుంది. ఇతర సీజన్లతో పోలిస్తే ఈ కాలంలో హెయిర్ ఫాల్, డ్రై స్కాల్ప్, డ్యాండ్రఫ్ వంటి సమస్యలు అధికంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చలికాలంలో జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. Read Also: Gardening: ఆరోగ్యానికి మేలు చేసే మైక్రోగ్రీన్స్‌ను ఇలా పెంచండి తలస్నానం నుంచి ఆరబెట్టే వరకు జాగ్రత్తలు జుట్టును కడిగేటప్పుడు గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి. ఎక్కువ వేడి నీటితో … Continue reading Winter Care:జుట్టు ఆరోగ్యం కోసం తప్పనిసరి హెయిర్ కేర్ చిట్కాలు