Wheat Flour : గోధుమ పిండిలో పురుగులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

మ‌న వంట‌గ‌దిలో ఉండే వాటిల్లో గోధుమ‌పిండి కూడా ఒక‌టి. రోటీ, ప‌రాఠా, స్వీట్స్ వంటి వివిధ ర‌కాల వంట‌కాల‌ను దీనితో త‌యారు చేస్తూ ఉంటాం. ఇక ఈ గోధుమ‌పిండిని (Wheat Flour)చాలా మంది ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ ఉంటారు. అయితే స‌రిగ్గా నిల్వ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల గోధుమ‌పిండి పురుగులు ప‌ట్ట‌డం, ముద్ద‌లు క‌ట్ట‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. పురుగులు ప‌ట్టిన పిండితో మ‌నం ఎలాగూ రోటీల‌ను త‌యారు చేయ‌లేం. ఇది వాడ‌డానికి కూడా అనుకూలంగా ఉండ‌దు. … Continue reading Wheat Flour : గోధుమ పిండిలో పురుగులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!