WellnessTips: షుగర్ నియంత్రణకు బాదం రెసిన్

బాదం చెట్టు నుంచి లభించే సహజ జిగురు బాదం రెసిన్ (ఆల్మండ్ గమ్)ను ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి(WellnessTips) ఇది ఉపయోగకరంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాత్రి వేళ చిన్న బాదం రెసిన్ ముక్కలను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడుతుందని చెబుతున్నారు. Read Also: Healthy Fruits: స‌పోటా పండ్ల‌ను రోజూ తింటే … Continue reading WellnessTips: షుగర్ నియంత్రణకు బాదం రెసిన్