Wegovy: బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

ఊబకాయం, అధిక బరువు సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి వైద్య రంగం నుంచి ఊరట కలిగించే వార్త వచ్చింది. ఇప్పటివరకు ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ప్రముఖ వెయిట్ లాస్ ఔషధం ‘వేగోవి’ (Wegovy) ఇక నోటి ద్వారా తీసుకునే మాత్రగా మార్కెట్‌లోకి రానుంది. ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read Also: Hormonal Imbalance: థైరాయిడ్ ఉంటే … Continue reading Wegovy: బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్