Warangal Food Report 2025 : వరంగల్ ఫుడ్ రిపోర్ట్ 2025 – చికెన్ బిర్యానీదే అగ్రపీఠం
చారిత్రక నగరం వరంగల్ ఇప్పుడు ‘ఫుడ్ క్యాపిటల్’గా మారుతోంది. 2025 సంవత్సరానికి సంబంధించి స్విగ్గీ విడుదల చేసిన గణాంకాలు నగరం యొక్క మారుతున్న ఆహార అభిరుచులను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది వరంగల్ వాసులు ఏకంగా 4.46 లక్షల చికెన్ బిర్యానీ ప్లేట్లను ఆర్డర్ చేసి, తమ బిర్యానీ ప్రేమిని చాటుకున్నారు. అంటే సగటున రోజుకు 1222 ప్లేట్ల బిర్యానీ వరంగల్ వీధుల్లో డెలివరీ అయ్యింది. కేవలం మధ్యాహ్న భోజనమే కాకుండా, అర్థరాత్రి వేళల్లో కూడా బిర్యానీ … Continue reading Warangal Food Report 2025 : వరంగల్ ఫుడ్ రిపోర్ట్ 2025 – చికెన్ బిర్యానీదే అగ్రపీఠం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed