Nutrition: గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?

ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు, జుట్టు రాలడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేవలం బయట సంరక్షణ లోపం మాత్రమే కాదు, శరీరంలోని గట్ హెల్త్ సరిగా లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం జుట్టు (Hair) పెరుగుదల, రంగు, బలంపై నేరుగా ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. మన శరీరంలో పోషకాలు శోషించబడే ప్రధాన కేంద్రం గట్. గట్ సరిగా పనిచేయకపోతే విటమిన్లు, … Continue reading Nutrition: గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?