Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..

మ‌న శ‌రీరానికి అవ‌స‌రమ‌య్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి కొవ్వులో క‌రిగే విట‌మిన్. సాధార‌ణంగా సూర్య‌ర‌శ్మికి గురికావ‌డం వ‌ల్ల మన శ‌రీరంలో విట‌మిన్ డి స‌హ‌జంగానే త‌యార‌వుతుంది. అలాగే విట‌మిన్ డి క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం ద్వారా, విట‌మిన్ డి (Vitamin D)స‌ప్లిమెంట్స్ ద్వారా కూడా మ‌నం విట‌మిన్ డి ని పొంద‌వ‌చ్చు. ఇత‌ర విట‌మిన్ల లాగా మ‌న శ‌రీరానికి విట‌మిన్ డి చాలా అవ‌స‌రం. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో అనేక … Continue reading Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..