Latest Telugu News : Uric acid : యూరిక్ యాసిడ్ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం..

యాసిడ్ అనేది ప్యూరిన్‌ల విచ్ఛిన్నం వల్ల ఏర్పడే వ్యర్థ పదార్థం.. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది.. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు (హైపర్యూరిసెమియా) గౌట్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని.. పేర్కొంటున్నారు. అందువల్ల, మన యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి సరళమైన – సహజమైన చర్యలను అవలంబించడం చాలా ముఖ్యం. శీతాకాలంలో, మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తరచుగా వేగంగా పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ శరీరంలో సహజమైన పదార్థం.. కానీ అది అధికంగా పేరుకుపోయినప్పుడు.. … Continue reading Latest Telugu News : Uric acid : యూరిక్ యాసిడ్ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం..