Thyroid Tablets: థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?

థైరాయిడ్(Thyroid Tablets) సమస్యకు వాడే మందులు వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించిన మోతాదులో థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకుంటే శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. డోస్ ఎక్కువైనప్పుడు ఆకలి అతిగా పెరగడం, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు మొదట కనిపిస్తాయి. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే ఎముకలు బలహీనపడటం (ఆస్టియోపోరోసిస్), నెలసరి సమస్యలు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, గుండెపై … Continue reading Thyroid Tablets: థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?