Telangana: కొత్త హెల్త్ పాలసీ.. 12.84 లక్షల మందికి భారీ ఆరోగ్య భద్రత
తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం కొత్త హెల్త్ పాలసీని త్వరలో అమల్లోకి తీసుకురానుంది. ఈ ఆరోగ్య పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.84 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్య కార్యదర్శి (సీఎస్) ఛైర్మన్‌గా 16 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ పాలసీ అమలు విధానాలు, ఆసుపత్రుల ఎంపిక, చికిత్సల పరిధి వంటి … Continue reading Telangana: కొత్త హెల్త్ పాలసీ.. 12.84 లక్షల మందికి భారీ ఆరోగ్య భద్రత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed