Sweets : అన్నం తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా..

అన్నం తిన్నాక ఏదైనా తీపి పదార్థం నోట్లో పడాల్సిందేనా..? లేదంటే భోజనం పూర్తి కాలేదన్న వెలితిగా అనిపిస్తోందా? అయితే ఇది కేవలం మీ మనసు కోరుకుంటున్న రుచి మాత్రమే కాదు.. మీ శరీరం లోపల జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం.. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం నుంచి పోషకాహార లోపం వరకు.. ఈ తీపి కోరికల వెనుక దాగి ఉన్న షాకింగ్ కారణాలేంటో తెలుసుకుందాం. మన భారతీయ సంప్రదాయంలో భోజనం తర్వాత ఒక స్వీట్ (Sweets)ముక్క నోట్లో … Continue reading Sweets : అన్నం తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా..