Summer Health Tips Telugu: వడదెబ్బ నుంచి తప్పించుకోవాలా? ఈ 5 చిట్కాలు పాటిస్తే మీరు సేఫ్!

Summer Health Tips Telugu: ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ (Heat Stroke) బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా కలగవచ్చు. వైద్య నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. 1. నీరు ఎక్కువగా తాగండి దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకోండి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లేదా ఓఆర్ఎస్ (ORS) … Continue reading Summer Health Tips Telugu: వడదెబ్బ నుంచి తప్పించుకోవాలా? ఈ 5 చిట్కాలు పాటిస్తే మీరు సేఫ్!