Spinach : పాల‌కూర‌ను తింటే ఎన్నో అద్భుత‌మైన లాభాలు ..

ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో సూక్ష్మ పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే వివిధ ఆకుకూర‌లల్లో పాల‌కూర కూడా ఒక‌టి. దీనిలో కూడా పోష‌కాలు అధికంగా ఉంటాయి. స‌లాడ్ రూపంలో, ప‌ప్పు, కూర రూపంలో పాల‌కూర‌ (Spinach)ను మ‌నం తీసుకుంటూ ఉంటాం. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న మొత్తం శ‌రీరానికి పాల‌కూర (Spinach)చేసే మేలు అంతా ఇంతా కాదు. … Continue reading Spinach : పాల‌కూర‌ను తింటే ఎన్నో అద్భుత‌మైన లాభాలు ..