Skincare Tips: సన్‌స్క్రీన్ లోషన్ ఎంత రాసుకుంటే మంచిది?
వేసవి కాలంలోనే కాదు, ఏ సీజన్ అయినా బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఎండలోని అల్ట్రావయలెట్ (UV) కిరణాలు చర్మాన్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తాయి. ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా, కాలక్రమేణా చర్మం నల్లబడటం, ముడతలు, మచ్చలు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే డెర్మటాలజిస్టులు రోజూ సన్‌స్క్రీన్ (sunscreen) వాడాలని సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా బయటకు వెళ్లేవాళ్లు SPF 30, PA ప్రొటెక్షన్ ఉన్న సన్‌స్క్రీన్ వాడితే సరిపోతుంది. ఇది రోజువారీ అవసరాలకు తగిన రక్షణ … Continue reading Skincare Tips: సన్‌స్క్రీన్ లోషన్ ఎంత రాసుకుంటే మంచిది?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed