Sankranthi: పిండి వంటలు కరకరలాడాలంటే ఈ కిచెన్ టిప్స్ పాటించండి

పిండి వంటలు(Sankranthi) తయారు చేసే సమయంలో నూనె పొంగిపోవడం, వంటలు ఎక్కువగా నూనె పీల్చుకోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. అయితే కొన్ని సులభమైన కిచెన్ టిప్స్ పాటిస్తే ఈ సమస్యలు తేలికగా పరిష్కరించవచ్చు. మరుగుతున్న నూనెలో ఒక తమలపాకు వేసి, అది రంగు మారిన వెంటనే తీసివేస్తే నూనె పొంగిపోవడం తగ్గుతుంది. గారెలు, వడలు మరింత కరకరగా రావాలంటే గారెలు లేదా వడలు చేసే పిండిలో(Sankranthi) కొద్దిగా సేమియా పొడిని కలిపితే, అవి నూనె ఎక్కువగా … Continue reading Sankranthi: పిండి వంటలు కరకరలాడాలంటే ఈ కిచెన్ టిప్స్ పాటించండి