Rice Water : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బియ్యం క‌డిగిన నీళ్లు వాడాలి..

జుట్టు ఆరోగ్యంగా, అందంగా, పొడ‌వుగా ఉండాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. దీని కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆశించిన ఫ‌లితాల‌ను పొంద‌లేరు. ఎటువంటి ఖ‌ర్చు చేసే ప‌నిలేకుండా చాలా సుల‌భంగా, స‌హ‌జ సిద్దంగా మ‌నం జుట్టు అందాన్ని పెంపొందించుకోవ‌చ్చు. జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మ‌నకు బియ్యం క‌డిగిన నీళ్లు (Rice Water)ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. సాధార‌ణంగా బియ్యం క‌డిగిన నీటిని(Rice Water) ఎటువంటి అవ‌స‌రాల‌కు ఉప‌యోగించ‌ము. కానీ బియ్యం క‌డిగిన నీటిలో … Continue reading Rice Water : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బియ్యం క‌డిగిన నీళ్లు వాడాలి..