PrivateHospitals: అనుమతులు లేకుండా వైద్య సేవలు.. 250 ఆసుపత్రులకు నోటీసులు
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న దాదాపు 250 ప్రైవేటు ఆసుపత్రులను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 224, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 26 ఆసుపత్రులు ఉన్నట్లు వెల్లడైంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. నిబంధనలు పాటించకుండా వైద్య సేవలు అందిస్తున్న యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజులలో సరైన పత్రాలు సమర్పించాలని గడువు ఇచ్చారు. అప్పటివరకు … Continue reading PrivateHospitals: అనుమతులు లేకుండా వైద్య సేవలు.. 250 ఆసుపత్రులకు నోటీసులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed