Pressure Cooker : వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

అన్నం వండటం నుంచి సాంబారు తయారీ వరకు చాలా వరకు గృహిణులు ప్రెషర్ కుక్కర్‌లోనే వంట చేస్తుంటారు. వంట కోసం కుక్కర్‌ను ఉపయోగించడం వల్ల ఆహారం త్వరగా తయారవడమే కాకుండా సమయం, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఈ కుక్కర్ (Pressure Cooker)వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో, దానిని సరిగ్గా ఉపయోగించకపోతే ప్రమాదం కూడా అంతే ఉంది. కొన్నిసార్లు వంట చేస్తున్నప్పుడు కుక్కర్ (Pressure Cooker)అకస్మాత్తుగా పేలిపోతుంది. అయితే కుక్కర్ పేలిపోయే ముందు కొన్ని ముందస్తు సూచనలు … Continue reading Pressure Cooker : వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..