Pregnancy Risks: ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

బిడ్డకు జన్మనివ్వడం(Pregnancy Risks) ప్రతి మహిళకు ఒక పునర్జన్మలా భావిస్తారు. ఎన్నో జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ ఉన్నా, ప్రసవ సమయంలో కొన్ని అరుదైన కానీ తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం (AFE). సాధారణంగా గర్భంలో ఉన్న బిడ్డను రక్షించే ఆమ్నియోటిక్ ద్రవం తల్లికి హానికరం కాదు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో ఈ ద్రవం లేదా అందులోని కణజాలం తల్లిపాల రక్తప్రవాహంలోకి చేరితే శరీరం … Continue reading Pregnancy Risks: ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం