Pregnancy Nutrition:తల్లి ఆహారమే పిల్లల బ్రెయిన్ హెల్త్‌కు పునాది

పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే పుట్టిన తర్వాతే కాదు, గర్భధారణ(Pregnancy Nutrition) సమయంలో నుంచే తల్లి సరైన ఆహారం, జీవనశైలి పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భంలోనే పిల్లల మెదడు అభివృద్ధి ప్రారంభమవుతుందనీ, ఈ దశలో తల్లి తీసుకునే పోషకాలు భవిష్యత్తులో వారి మేధస్సు, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ(Pregnancy Nutrition) సమయంలో శార్డైన్స్ వంటి కొవ్వు చేపలు, గుమ్మడి గింజలు, ఆకుకూరలైన పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ వంటి పండ్లు, చికెన్, చిక్కుళ్లు, … Continue reading Pregnancy Nutrition:తల్లి ఆహారమే పిల్లల బ్రెయిన్ హెల్త్‌కు పునాది