Pregnancy Health: డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు కారణాలు, నివారణ మార్గాలు

గర్భధారణ నుంచి ప్రసవం వరకు మహిళల శరీరంలో హార్మోన్లలో గణనీయమైన మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల ప్రభావంతో కొందరు మహిళలు డెలివరీ అనంతరం మానసిక ఒత్తిడి, దిగులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ(Pregnancy Health) సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు, అధిక స్ట్రెస్, వంశపారంపర్య కారణాలు కూడా డిప్రెషన్‌కు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సూచనలు ప్రసవానంతర(Pregnancy Health) డిప్రెషన్‌ను తగ్గించుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో … Continue reading Pregnancy Health: డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు కారణాలు, నివారణ మార్గాలు