Pregnancy Care: గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ తొలి(Pregnancy Care) మూడు నెలలు, ముఖ్యంగా ఆరు నుంచి పన్నెండు వారాల మధ్య, బిడ్డ అభివృద్ధికి అత్యంత కీలక సమయం. ఈ దశలో హృదయం, మెదడు, కాలేయం, మూత్రపిండాలు, చేతులు–కాల్లు వంటి అన్ని ప్రధాన అవయవాలు పూర్తిగా ఆకృతులైపోతాయి. అందువల్ల ఈ సమయంలో తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయం కూడా బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. Read Also:Winter SkinCare: చలికాలంలో చర్మ సంరక్షణ ఈ దశలో ఏం చేయకూడదు? ఏ లక్షణాలు కనిపించినా వెంటనే … Continue reading Pregnancy Care: గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు