Pop Corn: పాప్ కార్న్ మ‌న ఆరోగ్యానికి మంచిదేనా?

మ‌నం ఆహారంగా తీసుకునే చిరుతిళ్ల‌ల్లో పాప్‌కార్న్ కూడా ఒకటి. పిల్ల‌లు దీనిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. పాప్‌కార్న్ ను ఎక్కువ‌గా సినిమా వీక్షించే స‌మ‌యంలో చిరుతిండిగా తింటూ ఉంటారు. టైంపాస్గా తీసుకునేదే అయినా పాప్‌కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటా యి. అయితే ఈ పాప్‌కార్న్ మార్కెట్ లో మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భిస్తుంది. ఇన్‌స్టాంట్ గా చేసుకునే ఈ పాప్‌కార్న్ (Pop Corn) లో … Continue reading Pop Corn: పాప్ కార్న్ మ‌న ఆరోగ్యానికి మంచిదేనా?