Obesity: భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం ముప్పు
టోని బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ స్టడీ నివేదిక ప్రకారం, భారతదేశంలో ఊబకాయం, ఒక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఈ అధ్యయనంలో, దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు, అంటే సుమారు 25% మంది, ఒబెసిటీతో బాధపడుతున్నట్టు స్పష్టమైంది. లింగాల వారీగా చూస్తే, 24% మంది మహిళలు మరియు 23% మంది మగవారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఒబెసిటీ సంబంధిత వ్యాధులు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, పల్లె ప్రాంతాలకు కూడా వేగంగా … Continue reading Obesity: భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం ముప్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed