Natural Remedies: ఏం రాసినా ఓపెన్ పోర్స్ తగ్గట్లేదా? ఈ ప్యాక్స్ వేస్తే స్కిన్ మెరుస్తుంది

ముఖంపై ఓపెన్ పోర్స్ సమస్య చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంది. స్కిన్ మీద చిన్న చిన్న రంధ్రాలు స్పష్టంగా కనిపించడం వల్ల ముఖం రఫ్‌గా, వయసు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మొటిమలు వచ్చినప్పుడు వాటిని గిల్లడం, స్కిన్ ఎక్కువగా ఆయిలీగా ఉండడం, సరైన క్లీనింగ్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఓపెన్ పోర్స్ (open pores) సమస్య పెరుగుతుంది. ఈ రంధ్రాల్లో దుమ్ము, నూనె, బ్యాక్టీరియా చేరితే బ్రేకౌట్స్ రావడం, యాక్నే పెరగడం కూడా సాధారణమే. అందుకే ఈ … Continue reading Natural Remedies: ఏం రాసినా ఓపెన్ పోర్స్ తగ్గట్లేదా? ఈ ప్యాక్స్ వేస్తే స్కిన్ మెరుస్తుంది