Natural HairCare: ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ఈ రోజుల్లో జుట్టు(Natural HairCare) రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించడానికి సులభమైన సహజ చికిత్సగా బియ్యం కడిగిన నీళ్లు ఉపయోగించవచ్చు. బియ్యం నీటితో తల మర్దన ఎందుకు ఉపకరిస్తుంది? బియ్యం నీటిలో ఉండే పోషకాలు జుట్టు(Natural HairCare) ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇందులో అమినో ఆమ్లాలు, విటమిన్ B, విటమిన్ E, విటమిన్ C వంటి పోషకాలు ఉంటాయి. ఇవి స్కalp‌ ను పోషించి, జుట్టు వృద్ధికి సహకరిస్తాయి. ఎలా ఉపయోగించాలి? ఈ … Continue reading Natural HairCare: ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు