Natural Care: చలికాలంలో కాళ్ల పగుళ్లకు ఇంటి చిట్కా

చలికాలంలో చర్మం(Natural Care) పొడిబారడంతో పాటు పాదాల వద్ద పగుళ్లు ఏర్పడటం సాధారణ సమస్య. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే సరైన సంరక్షణతో ఈ సమస్యను ఇంటి చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. పల్లీల పొట్టు పొడిని కొద్దిగా తీసుకుని అందులో కొబ్బరి నూనె, తేనె, పాలు కలిపి మృదువైన పేస్ట్‌గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ముందు పాదాలకు బాగా అప్లై చేసి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే … Continue reading Natural Care: చలికాలంలో కాళ్ల పగుళ్లకు ఇంటి చిట్కా