Mental Health: డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

డిసెంబర్ నెలలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయని అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు తెలియజేశాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డ్యామ్,  హార్వర్డ్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హమ్ నిర్వహించాయి. సంవత్సరాంత సమయం కావడం, ఒంటరితనం పెరగడం, ఆర్థిక ఒత్తిళ్లు అధికమవడం వంటి అంశాలు దీనికి కారణాలుగా గుర్తించారు. ముఖ్యంగా తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల మధ్య ఈ ఆలోచనలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. శారీరక, మానసిక మరియు సామాజిక పరిస్థితులు వ్యక్తి … Continue reading Mental Health: డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?