Magnesium Foods : దీర్ఘ‌కాలిక ఆరోగ్యంలో మెగ్నిషియం పాత్ర

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క‌మైన పోష‌కాల్లో మెగ్నిషియం (Magnesium)ఒక‌టి. గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం, ఆస్టియోపోరోసిస్, నాడీ సంబంధిత రుగ్మ‌త‌ల‌ను నివారించ‌డంలో మెగ్నిషియం కీల‌క‌పాత్ర పోషిస్తుంది. దీర్ఘ‌కాలిక ఆరోగ్యంలో మెగ్నిషియం (Magnesium)పాత్ర ఎంతో ఉంటుంది. శ‌క్తి ఉత్ప‌త్తి, కండ‌రాలు ప‌నితీరు, నాడుల ప‌నితీరు, ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌, ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డం, బోలు ఎముక‌లు వంటి 300 కి పైగా జీవ‌ర‌సాయ‌న ప్ర‌తి చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తును ఇస్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది దాదాపు 15 నుండి … Continue reading Magnesium Foods : దీర్ఘ‌కాలిక ఆరోగ్యంలో మెగ్నిషియం పాత్ర