KitchenTips: రుచికి, వాసనకు పనికొచ్చే సింపుల్ టిప్స్

KitchenTips: వంటలో చిన్న చిట్కాలు పాటిస్తే ఆహారం మరింత రుచిగా, సువాసనగా ఉంటుంది. ఇలాంటి కొన్ని ఉపయోగకరమైన కిచెన్ టిప్స్ ఇవే. బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వలో రెండు చెంచాల నూనె కలిపి బాగా కలపాలి. దీంతో ఉప్మా సాఫ్ట్‌గా, గ్రాన్యుల్స్ విడివిడిగా వస్తాయి. క్యాబేజీ కూర వండేటప్పుడు ఒక చెంచా నిమ్మరసం కలిపితే కూరకు వచ్చే గట్టి వాసన తగ్గుతుంది. అలాగే కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే రుచి … Continue reading KitchenTips: రుచికి, వాసనకు పనికొచ్చే సింపుల్ టిప్స్