Kidney health:కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించండి –నిర్లక్ష్యం ప్రమాదం!

కిడ్నీ(Kidney health) సంబంధిత సమస్యలు ఎక్కువగా ఆలస్యంగా గుర్తించబడతాయి. ప్రారంభ దశల్లోనే కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గమనించాల్సిన ముఖ్య లక్షణాలు వీటిలో ఏవైనా లక్షణాలు(Kidney health) కనిపిస్తే, వెంటనే వైద్యుని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. Read hindi news: hindi.vaartha.com Epaper: epaper.vaartha.com Read also: