Immunity tips:శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

శీతాకాలంలో ఇమ్యునిటీ(Immunity tips) తగ్గడం వల్ల వివిధ రోగాల ముప్పు ఎక్కువగా ఉండటం సాధారణం. నిపుణుల ప్రకారం, దీన్ని తగ్గించాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ప్రతి రోజు వ్యాయామం చేయడం, ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగడం మంచి అలవాటు. సూర్యకాంతి వల్ల ప్రొటీన్లు మరియు విటమిన్లు పొందడం రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవడం శరీరానికి విటమిన్ డి అందించడంలో సహాయపడుతుంది, ఇది ఇమ్యునిటీ కోసం ముఖ్యమైనది. శీతాకాలంలో(Immunity tips) ఆరోగ్యాన్ని … Continue reading Immunity tips:శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!