Latest Telugu news : Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం(Vomiting during travel ) అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్యే. మ‌హిళ‌లు, చిన్నారుల‌తోపాటు కొంద‌రు పురుషుల్లోనూ ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రికి కారు అంటే పడ‌దు. మ‌రికొంద‌రు బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తే వాంతులు (Vomiting during travel ) చేసుకుటారు. ఇంకా కొంద‌రు విమాన ప్ర‌యాణాల్లోనూ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ(Vomiting during travel ) (మోష‌న్ … Continue reading Latest Telugu news : Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..