Latest Telugu News : Honey : వాడుతున్న తేనె నాణ్యమైనదా? లేదా క‌ల్తీదా? తెలుసుకుందాం ..

తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, పోష‌కాల‌కు తేనె నిలయం. ప‌లు అనారోగ్యాల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డంలో తేనె (Honey) కు అధిక ప్రాధ‌న్య‌త ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను ప‌లు ఔష‌ధాల‌తోపాటుగా ఇస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో తేనె వాడ‌కం ఎక్కువ‌వ‌డంతో వ్యాపారులు దాన్ని కూడా క‌ల్తీ చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు స్వచ్ఛ‌మైన‌ తేనె (Honey) ఏదో న‌కిలీ తేనె … Continue reading Latest Telugu News : Honey : వాడుతున్న తేనె నాణ్యమైనదా? లేదా క‌ల్తీదా? తెలుసుకుందాం ..